మహిళలను అన్నిరంగాల్లో ముందుంచిన ఘనత టిడిపిదే
అసెంబ్లీ సిఎం చంద్రబాబు అమరావతి,నవంబర్30(జనంసాక్షి): ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌దే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్త్రీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి వారికి సముచిత స్థానం దక్కేలా…
