సీమాంధ్ర

శ్రీవారి లడ్డూ కొనుగోళ్లకు స్వైపింగ్ మిషన్లు

 శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుపతి, తిరుమలలో నిర్వహించే నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 31వ తేదీ వరకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని టీటీడీ …

కొత్త నోట్లు వస్తే ఒత్తిడి తగ్గుతుంది

 కొత్త నోట్లు వస్తే చాలావరకు ఒత్తిడి తగ్గుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నగదు రహిత లావాదేవీల పురోగతిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …

నిర్లక్ష్యంగా ఆరోగ్యశ్రీ

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌. జగన్మో హన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం కోసం పేదలు పొ లాలు …

చంద్రబాబుతో సచిన్ భేటీ

 క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు …

డిజిటల్‌ కరెన్సీ..!

భవిష్యత్తులో డిజిటల్‌ కరెన్సీతోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకర్లు, కలెక్టర్లు, అధికారులతో …

పోలవరంకు రూ.2,991 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.2,991 కోట్లకు ఆమోదం తెలుపుతూ దస్త్రంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంతకం చేశారు. ఈ …

ఏపీ కి రూ.2,500కోట్ల నగదు

సమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆర్థికశాఖ అధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో …

చంద్రబాబు కన్వీనర్‌గా కమిటీ

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి అవలంబించాల్సిన పద్ధతులపై దిశానిర్ధేశం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి …

బ్యాంకర్లపై చంద్రబాబు ఆగ్రహం

 పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బ్యాంకర్లకు బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. బ్యాంకర్ల …

నోట్ల రద్దుతో జగన్ కు వణుకు

పెద్దనోట్ల రద్దుతో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి వణుకుపుట్టిందని, దాచుకున్న డబ్బంతా ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం కడప నగరం, రాజంపేటలో జరిగిన పలు …

తాజావార్తలు