పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ
విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. ఏ యూనివర్సిటీ విషయాల్లోనూ బీజేపీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు సంబంధించి కాలపరిమితి లేదని తెలిపారు.నోట్ల రద్దు అంశంపై…







