Monday, 2 November 2026

నిర్లక్ష్యంగా ఆరోగ్యశ్రీ

img_910864రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌. జగన్మో హన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం కోసం పేదలు పొ లాలు అమ్ముకోవాల్సిన దుర్భ రమైన పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ వచ్చాయని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన మండి పడ్డారు. ఈ మేరకు శనివారంనాడు ముఖ్యమంత్రికి వై.ఎస్‌. జగన్‌ లేఖ రాశారు. ప్రభుత్వం దిద్దుబాబు చర్యలు తీసు కోని పక్షంలో ఈ నెల 9న జిల్లా కలెక్ట రేట్‌ల ఎదుట ధర్నాలకు దిగుతామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *