Monday, 2 November 2026

డిజిటల్‌ కరెన్సీ..!

cb-7150భవిష్యత్తులో డిజిటల్‌ కరెన్సీతోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకర్లు, కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ డిజిటల్‌ గ్రామాలుగా మార్చేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. మార్పును అందరూ స్వాగతించాలని, అలవాటుపడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *