సీమాంధ్ర

క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురికి దేహశుద్ధి

 కృష్ణా, సెప్టెంబరు 18: కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో నాగేశ్‌, వెంకట్రావమ్మ, రవిలు చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో గ్రామస్థులు …

ఆర్టీసీ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 18 : పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ గరుడ బస్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పద్మయ్య (35) అనే …

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రోగి ఆత్మహత్య

ప.గో: కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ రోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాజులూరు మండలం ఐతపూడి వాసి సతీష్ గా గుర్తించారు.

నేడు ప్రకాశం జిల్లాలో నిర్మలాసీతారామన్ పర్యటన

0 inShare ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చనిపోయిన పొగాకు రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

తూర్పుగోదావరి : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజమండ్రిలోని గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద …

మగశిశువును వదిలివెళ్లిన ఆగంతకులు

విశాఖపట్నం, సెప్టెంబరు 16 :  విశాఖ నగరంలోని కేజీహెచ్‌ పిల్లల వార్డు వెనుక భాగంలో ఉన్న కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలివెళ్లారు. దీంతో పసివాడు గుక్కపెట్టి …

విశాఖ ఏజెన్సీలో మూడురోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు

విశాఖ, సెప్టెంబరు 16 : విశాఖ ఏజెన్సీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల మండలం సుర్మతి వద్ద వంతెన …

నవంబర్‌ ఒకటి నుంచి..హెల్మెట్‌ తప్పనిసరి

గుంటూరు (నల్లచెరువు) : రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు …

గుంటూరు మీదగా విశాఖ-ధర్మవరం – విశాఖ ప్రత్యేక రైళ్లు

గుంటూరు,  ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్టణం – ధర్మవ రం – విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లను గుం టూరు మీదగా నడపనున్నట్లు రైల్వే గుం టూరు సీనియర్‌ …

దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య..

0 inShare ప్రకాశం : జిల్లా దర్శి గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న వినయ్ పాఠశాల రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. …

తాజావార్తలు