సీమాంధ్ర

ప్రకాశంలో డెంగీతో బాలిక మృతి..

ప్రకాశం : సీఎస్ పురంలో డెంగీతో ఆరేళ్ల బాలిక మృతి చెందింది.

డెంగీతో మహిళ మృతి.

విజయవాడ : పాత సింగ్ నగర్ లో డెంగీతో మహిళ మృతి చెందింది. సీపీఎం నేత నర్సింగరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

విశాఖలో కుక్కలదాడి ఘటనపై నారాయణ ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను …

నెల్లూరులో రొయ్యల వ్యాపారి కిడ్నాప్

నెల్లూరు, సెప్టెంబర్ 19 : నవాబుపేట మారుతీ నగర్‌లో రొయ్యల వ్యాపారి సుధాకర్‌రెడ్డి కిడ్నాప్‌‌కు గురయ్యాడు. వ్యాపార భాగస్వాములే కిడ్నాప్‌ చేశారంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో సుధాకర్‌రెడ్డి తల్లి …

గుంటూరులో సీపీఐ రిలే నిరాహార దీక్షలు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, …

నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

గుంటూరు, సెప్టెంబర్ 19 : కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ శనివారం ధర్నాకు దిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, …

మొన్న ఎలుకలు…నేడు పాములు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఎలుకల ఘటన మరవకముందే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా పాములు దర్శనమిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే కాకుండా గదుల్లోనూ పాములు …

బలహీనపడిన తీవ్రవాయుగుండం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, …

ప్రత్యేక నిధులతో రాష్ర్టాభివృద్ధి సాధ్యం – ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

కర్నూలు, సెప్టెంబరు 19 : కేంద్రప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక నిధులు ఇచ్చినా రాష్ర్టాభివృద్ధి సాధ్యమేనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టానికి ప్రత్యేక …

మక్కాలో మృతుల కుటుంబసభ్యులకు సీఎం ఆర్థికసాయం

విజయవాడ, సెప్టెంబరు 19 : హజ్‌ యాత్రకు వెళ్లి మక్కాలో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మరణించిన కృష్ణాజిల్లా వాసులు అబ్దుల్‌ఖాదర్‌, ఫాతిమా కుటుంబసభ్యులకు రూ.6 లక్షల సీఎం …

తాజావార్తలు