Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 18 : పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ గరుడ బస్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పద్మయ్య (35) అనే యువకుడు మరణించాడు. ఈ సంఘటనలో డ్రైవరు శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడిన డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ స్తంభం పడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *