Wednesday, 25 November 2026

సీమాంధ్ర

నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

గుంటూరు, సెప్టెంబర్ 19 : కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ శనివారం ధర్నాకు దిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు

మొన్న ఎలుకలు…నేడు పాములు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఎలుకల ఘటన మరవకముందే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా పాములు దర్శనమిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే కాకుండా గదుల్లోనూ పాములు కనిపించాయి. ఆస్పత్రి ఆవరణలో కనిపించిన పాములను సిబ్బంది చంపేశారు. నిన్న…

బలహీనపడిన తీవ్రవాయుగుండం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.…

ప్రత్యేక నిధులతో రాష్ర్టాభివృద్ధి సాధ్యం – ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

కర్నూలు, సెప్టెంబరు 19 : కేంద్రప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక నిధులు ఇచ్చినా రాష్ర్టాభివృద్ధి సాధ్యమేనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టానికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో…

మక్కాలో మృతుల కుటుంబసభ్యులకు సీఎం ఆర్థికసాయం

విజయవాడ, సెప్టెంబరు 19 : హజ్‌ యాత్రకు వెళ్లి మక్కాలో జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మరణించిన కృష్ణాజిల్లా వాసులు అబ్దుల్‌ఖాదర్‌, ఫాతిమా కుటుంబసభ్యులకు రూ.6 లక్షల సీఎం చంద్రబాబు ఆర్థికసాయం అందజేశారు. లిబియాలో కిడ్నాప్‌కు గురైన రామ్మూర్తి విడుదల…

పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం

విజయవాడ, సెప్టెంబరు 19 : ఏపీ కలెక్టర్ల సమావేశం జరుగుతున్న హోటల్‌ వద్ద సీఎం చంద్రబాబునాయుడిని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే గౌతు శివాజీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా తెలియకుండా…

వరదనీటి ధాటికి కొట్టుకుపోయిన కాజ్‌వే

విశాఖ, సెప్టెంబరు 19 : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైవాడ నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో గౌరవ రం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. కాజ్‌వే కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు రాకపోకలు బంద్‌…

లారీ ఢీకొని మహిళ మృతి

కర్నూలు, సెప్టెంబరు 19 : కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నర్మద ఆసుపత్రి దగ్గర వేగంగా వస్తున్న లారీ ఢీకొని పద్మావతి అనే మహిళ మృతి చెందారు.ఈ సంఘటనతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. పోలీసులు వచ్చి లారీని…

గుంటూరు మీదగా సికింద్రాబాద్‌-గౌహతి ప్రత్యేక రైళ్లు

గుంటూరు,  దసరా పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ – గౌహతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్‌ డీసీఎం కే.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07149…

గుంటూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి

గుంటూరు, పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో పెద్దపీట వేస్తున్నాం. బొల్లాపల్లి, దుర్గి, గురజాల, మాచర్ల తదితర మండలాల్లో ఇప్పటికే 41,179 ఎకరాల భూమిని గుర్తించాం. ఇందులో 7,337 ఎకరాలను సర్వే చేయగా అందులో 5,277 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంది.…