Wednesday, 25 November 2026

సీమాంధ్ర

బ్రౌన్‌ షుగర్‌ ముఠా అరెస్ట్‌

కర్నూలు, : కర్నూలు జిల్లా ఆత్మకూరులో 14 మంది సభ్యులున్న బ్రౌన్‌షుగర్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. గుట్టుగా జిల్లాలో బ్రౌన్‌షుగర్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ అరెస్టులు జిల్లాలో సంచలనం సృష్టించాయి.

యువత మాతృ భూమి రుణం తీర్చుకోవాలి

తెనాలి రూరల్‌: మాతృభూమి రుణం తీర్చుకునేందుకు యువత ముందుకు రావాలని ఆర్డీవో నరసింహులు కోరారు. 1965 జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయం సాధించి యాబైఏళ్ల సందర్భంగా నాటి యుద్ధంలో పాల్గొన్న వీరచక్ర పురస్కార గ్రహీత తాతా పోతురాజును వివేక…

పశ్చిమ డెల్టాకు 2719 క్యూసెక్కుల నీటి విడుదల

కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 2719 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.6 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 1110 క్యూసెక్కులనీరు,…

25న వ్యాపార సంస్థలకు సెలవు

గుంటూరు: బక్రీదు పర్వదినం సందర్భంగా ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాల్సిందిగా సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎం.ఎస్‌.వరహాలరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత 24న బక్రీదు సెలవు దినంగా ప్రకటించామని…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు…

రాజమండ్రిలో మరో కీచక పర్వం

e తూ.గో : రాజమండ్రిలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు… ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు..…

ఇరిగేషన్ పై మంత్రి దేవినేని వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ : ఇరిగేషన్ పై మంత్రి దేవినేని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26వ తేది నాటికి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 3 వరకు…

ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ అరెస్ట్

చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లతీఫ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లతీఫ్‌ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో లతీఫ్‌కు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో లతీఫ్‌పై 13…

కారు బస్సుఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు, గంగవరం మండలం పత్తికొండ దగ్గర బెంగళూరు జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాప్‌నకు ఆటోడ్రైవరు యత్నం

 నెల్లూరు,జిల్లాలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెలో ఇద్దరు టెన్త్‌ విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటో డ్రైవరు యత్నించాడు. ఆటోలో నుంచి విద్యార్థులు కిందకు దూకటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వారిని…