Wednesday, 4 November 2026

మగశిశువును వదిలివెళ్లిన ఆగంతకులు

bv5pe1neవిశాఖపట్నం, సెప్టెంబరు 16 :  విశాఖ నగరంలోని కేజీహెచ్‌ పిల్లల వార్డు వెనుక భాగంలో ఉన్న కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలివెళ్లారు. దీంతో పసివాడు గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు బాబు రక్షించారు. అయితే అప్పటికే  శిశువు కాళ్లను ఎలుకలు కొంతవరకు కొరికి తినేశాయి. దీంతో శిశువును స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కేజీహెచ్‌లో సంచలనం సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *