వరంగల్

అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

  నిర్ణీత స మయంలో పనుల పూర్తికి ఆదేశం జనగామ,డిసెంబర్‌10(జనం సాక్షి): పాలకుర్తి ` బమ్మెర ` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి …

అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

వరంగల్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:    పాలకుర్తి`బమ్మెర` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల …

కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివృద్ది

మన ఊరు`మన ఎమ్మెల్యే కార్యక్రమంలో శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): సీఎం కేసీఆర్‌ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అన్నారు. మన ఊరు`మన …

బస్సును వేగంగా ఢీకొన్న కారు

ప్రమాదంలో ఒకరు మృతి వరంగల్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ):  జిల్లాకేంద్రంలోని ఆటోనగర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో …

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ …

హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,డిసెంబర్‌8 జనం సాక్షి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు …

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మరోరైతు గుండె

` జమ్మికుంటలో ధాన్యం సేకరణ కేంద్ర వద్ద గుండెపోటుతో రైతు మృతి జమ్మికుంట,డిసెంబరు 7(జనంసాక్షి):ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ …

బలవర్ధక ఆహారంతోనే రక్తహీనతకు దూరం

జనగామ,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   పోషణ అభియాన్‌పై ప్రజలు అవగాహన కలిగి బలవర్థక ఆహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి అన్నారు. పోషణ లోపం..రక్తహీనత..తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు …

కాటారంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌6  (జనంసాక్షి )  :  జిల్లాలో కాటారం మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు రెండు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. …

అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …