హైదరాబాద్

ప్రణబ్‌కు మద్దతు అంశం పై నిర్ణయం తీసుకోలేదు

నామా నాగేశ్వరరావు న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతునిచ్చే అంశం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. …

మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా …

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన …

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి …

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న …

యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు …

పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి …

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య …

కేంద్ర మంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా …

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామం: మంత్రి మహీధర్‌ రెడ్డి

హైదరాబాద్‌: పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వాస్తవాలకు …