హైదరాబాద్ జిల్లాలో 156 పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షకు సర్వం సిద్ధం. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెసి శ్రీధర్ చెప్పారు. 60వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 156 మందిని…
