Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన…

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 20లక్షలతో ఉడాయించిన వ్యక్తి

హైదరాబాద్‌:  కూకట్‌పల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడినాడు. 20మంది నుంచి రూ.లక్ష చోప్పున వసూలు చేసి, వసూల్‌ చేసిన డబ్బులను తీసుకుని ఉడాయించాడని బాధితులు పేర్కొన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే బోధన రుసుం విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, ప్రస్తుత ఫీజు…

స్కూల్‌ ఆటో బోల్తా ముగ్గురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో స్కూల్‌ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో కార్మికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: తమ వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీ సీసీఎస్‌కు వెంటనే పంపించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ వ్యక్తం చేసింది. యాజమాన్య  నిర్లక్ష్య ధోరణితో 13 వేల మంది కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్‌…

బాలానగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో 5.5లక్షల చోరీ

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతునాన్నరు.

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ…

రైలు ప్రమాదంలో యువకుని గాయాలు

కమాన్‌పూర్‌: మండలంలోని ఉప్పల్‌ రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడి మంచిర్యాలకు చెందిన కుమార్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్లో తినుబండారాలు విక్రయించే కుమార్‌ ఉప్పల్‌ వద్ద అదుపు తప్పి కింద పడటం తో ఈ…

కొత్తఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో పేదవిద్యార్థులు చదువుకు దూరం:బాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయటంతో పేదవిద్యార్థులకు చదువు దూరమవుతుందని టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులపై  ప్రభుత్వం మరింత భారం…