హైదరాబాద్

రేపు ఢిల్లీకి కిరణ్‌, బోత్స

హైదరాబాద్‌: రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత  నార చంద్రబాబు నాయుడు ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయినాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎవరికి మద్దతు ప్రకటించాలో అనే …

వీజీటీఎం పరిధి విస్తరణ

హైదరాబద్‌: గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. వీజీటీఎం పరిధిలోకి కొత్తగా 631 గ్రామలు చేరాయి. గుడివాడ, నూజీవీడు, సత్తెనపల్లి పొన్నూరు, …

ప్రైవేటు స్కూలు బస్సుల స్వాధీనం

బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌: అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేటు, స్కూలు బస్సుల వ్యవహారాన్ని కోర్టు తెలుస్తుందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారులతో ఆయన …

మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో ఉన్న సచివాలయ భవనంలోని నాలుగో అంతస్థులో హోర అగ్నిప్రమాదం జరిగింది. భవనం నుంచి దట్టమైన పొగ రావడం జరుగుతుంది. దినితో …

ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి మరింత కాలం

హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల ప్రారంభంలో మరింత సమయం పట్టవచ్చని మాధ్యమిక విద్యాశాఖ ముక్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 355 ఆదర్శ పాఠశాలల్లో …

జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలని తెరాస అధినేత కేసీఆర్‌ తెలిపారు.  జయశంకర్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కేసీఆర్‌ తెలంగాణ వస్తే …

ముంబాయి సచివాలయంలో మంటలు

ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పుతున్నారు.

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని …

రవాణశాఖధికారులతో బొత్స సమావేశం

హైదరాబాద్‌: బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను తనిఖి చేస్తూ అనుమతులు లేని వాటిని అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఆందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు …