Sunday, 15 November 2026

హైదరాబాద్

వర్ల రామయ్యకు పామర్రు బాధ్యతలు

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జీ బాధ్యతల్ని రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం చేపట్టారు. మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో…

కాంశ్యం చేజార్చుకున్న కర్మాకర్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ ఘాటింగ్‌ విభాగంలో భారత ఘాటర్‌ జాయ్‌దీవ్‌ కర్మాకర్‌ నిరాశపరిచాడు. పురుషుల 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కర్మాకర్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.

అన్నాతో కలిసి ఉద్యమిద్దాం: మాజీ ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ: అన్నా హజారేతో కలిసి లోక్‌పాల్‌ కోసం కృషి చేద్దామని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పిలుపునిచ్చారు. ఆయన జంతర్‌మంతర్‌ వద్ద అన్నా దీక్షా స్థలి నుంచి మాట్లాడారు. హజారే నిరాహార దీక్ష విరమించనున్న నేపథ్యంలో…

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి ఇంజినీరింగ్‌ కళాశాల మూడో ఏడాది విద్యార్థి రాజేష్‌బాబు (25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పట్టెన్నపాలెం గ్రామానికి చెందిన రాజేష్‌బాబు కళాశాలలకు మోటర్‌ సైకిల్‌పై వస్తూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు…

పెద్దాపూరంలో రూ. 4లక్షల బంగారం చోరీ

పెద్దాపురం: తూగో జిల్లా పెద్దాపురం పట్టణంలోని పీఅండ్‌ టీ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఆంధ్రాబ్యాంకు విశ్రాంత ఉద్యగి ఎం.పట్టాభి రామారావు ఇంటిలో దొంగలు పడి దాదాపు రూ. 4లక్షల విలువైన 11తులాల బంగారం, పట్టు చీరలు, నగదు ఇతర…

విశాఖలో అండర్‌ 19 మహిళా జట్టు ఎంపిక

విజయవాడ: ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ పట్టణంలోని ఎపీఉఏ-వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ అండర్‌ 19 ఇంటర్‌జోనల్‌ మహిళా క్రికెట్‌ టోర్ని, ఆంధ్రా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఏసీఏ…

సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్‌ తీర్పు 9కి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థనరెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈనెల 9కి వాయిదా వేశారు. గాలి బెయిల్‌ ముడుపుల కేసులో ఏసీబీ ఎదుట సోమశేఖరరెడ్డి హాజరై నోటీసులకు…

లోక్‌ సభాపక్ష నేతగా సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: యూపీఏ-2 కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ స్థానం ఆయన రాష్ట్రపతి పదవికి ఎన్నికవడంతో ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని తాజాగా కేంద్ర హోంమంత్రి భర్తీ చేశారు. హోంమంత్రి…

మోపిదేవి బెయిల్‌ పిటీషన్‌పై విచారణ 7కి వాయిదా

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసు నిందితుడు మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటీషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మోపిదేవి బెయిల్‌పై  అభ్యంతరాలను తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు …

జంతర్‌మంతర్‌ చేరుకున్న మాజీ ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ: మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ జంతర్‌మంతర్‌ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం అన్నా హజారే నారాహార దీక్ష విరమించనున్న  నేపథ్యంలో జనరల్‌ వీకే సింగ్‌ అక్కడికి వచ్చారు. సింగ్‌ చేతులమీదుగా అన్నా దీక్ష విరమించనున్నారు.