వార్తలు

లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ …

ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి.

హైదరాబాద్‌: ఎనిమిది మంది ఐసీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా వీకే సింగ్‌, …

నా కొడుకు నా మాట వినడం లేదు

మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్‌ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్‌ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట …

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210. 22 …

ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా …

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం …

ఎన్టీపీసీ 7వ యూనిట్‌ నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల 7వ యూనిట్‌లో సాంకేతికలోపంతో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లోని ఓట్యూబు లీకవటంతో యూనిట్‌ ట్రిప్పయింది. అధికారుల లోపాన్ని …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనపాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో …