సీమాంధ్ర

లోకేష్ ను అరెస్టు చేస్తారేమో బ్రాహ్మణి అనుమానం

అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు చేసిన తప్పా?లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి

చంద్రబాబుతో రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదు

నారా లోకేశ్‌పై సిబిఐ విచారణ జరపాలి: రోజా తిరుమల,సెప్టెంబర్‌4 జనం సాక్షి: : 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్టాన్రికికి చేసింది ఏవిూ లేదని …

కార్పోరేట్‌కు దీటుగా విద్యారంగం వృద్ది చెందాలి

నిధులు వెచ్చించి స్కూళ్లను బలోపేతంచేయాలి టీచర్ల రిక్రూట్‌మెంట్‌తో పరిపుష్టం చేయాలి అమరావతి,సెప్టెంబర్‌4  జనం సాక్షి  : ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు దీటుగా మారుస్తామని, పాఠశాలల ముఖ …

బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకోన్న తెలంగాణ గవర్నర్‌ తమిళసై

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో …

ఐటి నోటీసులపై బాబు స్పందించరా: సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ …

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల …

చ‌రిత్ర సృష్టించిన ఇస్రో.. విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1

 తిరుపతి: సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) రెండో …

కొబ్బరి కాయ కొట్టడం ఆనవాయితీ

నేడు ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం విజయవాడ,సెప్టెంబర్‌2 జనం సాక్షి : కొబ్బరికాయ లేనిదే ఏ శుభకార్యం జరగదు. కొబ్బరికాయ కొట్టడమంటే..ముహూర్తం కుదరిందని అర్థం. మన పూజా విధానాంలో …

తిరుమల శ్రీవారిని దర్షించుకొన్న భట్టి విక్రమార్క

 తిరుమల సీఎల్పీ నాయకులు  మల్లు భట్టి విక్రమార్క  చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న నాయకులు,వ్యక్తిగత సిబ్బంది మరియు భద్రతా సిబ్బందితో …

రాష్ట్రంలో రాక్షసపాలన

వైసిపికి బుద్ది చెప్పడం ఖాయమన్న జివి గుంటూరు,సెప్టెంబర్‌1 జనం సాక్షి   ªూష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి …