Wednesday, 25 November 2026

Featured News

ఉపరాష్ట్రపతిగా మరోసారి అన్సారికే చాన్స్‌ ?

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్‌ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్‌ ఫ్రంట్‌,…

పర్లపల్లిలో ప్రజా విజయం

కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్‌ మూసేయాలని పీసీబీ ఆదేశం కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్‌ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులను అదేశించింది. సదరు…

ఇష్టపడి, కష్టపడి చదవండి

మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ తిరుపతి, జూలై 9 (జనంసాక్షి): నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. ఇష్టపడి.. కష్టపడి.. చదివితే విజయం తప్పక వరిస్తుంది. విద్యా…

బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో …

నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్‌ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్‌ వి.ఎం.కానాడే, జస్టిస్‌ పి.డి.కోడేలతో కూడిన బాంబే…

ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, ఇకనైన బీసీలు, ముస్లింలు మేల్కో వాలని పలువురు వక్తలు మేధావుల…

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా జి.వినోద్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.వినోద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెంటకపతిరాజు, వెంకటరామిరెడ్డి, శివలాల్‌యాదవ్‌, విద్యుత్‌ జయసింహ, యాదగిరి…

హస్తినలో మెట్రో రైలెక్కిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ,జూలై 8 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రతిభ పాటిల్‌ మెట్రో రైల్‌లో విహరించారు. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఉద్యోగ్‌ భవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకు ప్రతిభ పాటిల్‌ మెట్రోరైలులో ప్రయా ణించారు.…

సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పరిష్కారం కాదు

తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన తరువాతే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల…

అధిష్టాన నిర్ణయం శిరసావహిస్తా

అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ గౌడ పాలన భేష్‌.. గడ్కరీ కితాబు న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి): అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ముఖ్యమంత్రి…

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత ఫెదరర్‌

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్‌ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్‌ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్‌ సంప్రాస్‌…