Wednesday, 25 November 2026

Featured News

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): మాజీ ప్రధాని పివి నర్సింహారావుపై మరో…

సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి

రాజధానిలో పాగా వేసిన సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి డిప్యూటేషన్లు రద్దు చేయండి : టీఎన్‌జీవో నేత స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి): డిప్యుటేషన్‌ల పేరుతో తెలంగాణలో పాగా వేసిన ఉద్యోగులను వెనక్కి పంపాలని, ఉద్యోగ సంఘాల…

సీబీఐ జేడీ తీరుపై విచారణ జరుపండి

నా బిడ్డను కాపాడండి ప్రధానికి వైఎస్‌ విజయమ్మ వేడుకోలు న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షుడు, ఎంపీ జగన్‌మో మన్‌రెడ్డిపై సిబిఐ కక్షసాధింపు చర్య లను ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ దృష్టికి…

చర్లపల్లి జైలులో దారుణం

మతిస్థితమితం లేని ఓ ఖైదీ తోటి ఖైదీలపై దాడి ఏడుగురికి గాయాలు హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి): రాజధానిలోని చర్లపల్లి జైల్‌లో దారుణం జరిగింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దాసరి నర్సింహ అనే ఖైది తోటి ఖైెదీలపై కత్తెరతో…

అమాయక ఆదివాసీలను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా ?

ఆయుధాలు లేనివారిని చంపరాదన్న ప్రాథమిక సూత్రాలను పాటించలేదు మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణకు కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): అటవీ ప్రాంతంలో గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని కేంద్ర…

చంద్రబాబు తెలంగాణకు మోసం చేయలేదట ! సుప్రీంలో పిటీషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, జూలై 3 : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ చంద్రబాబుపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. రాజకీయ…

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను మంగళవారంనాడు రిటర్నింగ్‌ అధికారి పరిశీలించిన అనంతరం సంగ్మా పత్రాలు సరిగా…

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం చారు. ఈ మేరకు వారు లిఖితపూర్వకంగా ఎయిర్‌ఇండియా యాజమాన్యానికి తమ…

సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి

పాల్వాయి గోవర్థన్‌ హైద్రాబాద్‌,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన…