Wednesday, 25 November 2026

Featured News

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ నల్గొండ, జూలై 7 : బాధపడకండి.. సమస్యలను తెలుసుకుంటున్నా.. ప్రభుత్వానికి నివేదిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా…

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన…

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి యడ్యూరప్ప ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ముఖ్య మంత్రి సదానందగౌడ్‌ను మార్చేం…

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ…

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన

నల్గొండ , జూలై 6 (జనంసాక్షి): శాసన సభ స్పీకర్‌ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 మందితో కూడిన బృందంతో నాగార్జునసాగర్‌ ప్రాంతంలో పర్యటిం చారు. ఫ్లోరైడ్‌…

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. చాలా రోజుల తర్వాత గళం విప్పిన ఆయన తెలంగాణ అంశంపై…

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమా స్తుల కేసులో ఆమెకు వ్యతిరేకం గా ఏ విధమైన…

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి చిన్నచిన్న కేసులు…

తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్‌, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా సంపాదించిన దోపిడి సొమ్ముతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అడ్డుకుంటున్న…