యోగాలో ప్రతిభ కనపరిచిన గురుకుల విద్యార్థినిలు

పర్వతగిరి ఆగస్టు 4 (జనం సాక్షి): పర్వతగిరి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల హనుమకొండ సుబేదారిలో నిర్వహించిన ఏ ఎస్ ఆర్ స్కిల్ హబ్ యోగాసనా భారత్ యోగాలో పర్వతగిరి తెలంగాణ బాలికల పాఠశాల కళాశాల విద్యార్థులు ప్రతిభ కనిపరిచారు. అండర్ 14 లో ఆరుగురు బాలికలు, అండర్ 18 లో ఇద్దరు బాలికలు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎన్నికైన విద్యార్థినులను ప్రిన్సిపల్ జోష్నా వీపీలు మరియు ఇతర ఉపాధ్యాయ బృందము పీడీ,PET లు అభినందనలు తెలియజేశారు.

తాజావార్తలు