ఆటోను ఢీ కొట్టిన లారీ

నవంబర్ 7 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరుయువకులు ( Two Youth Died ) అక్కడికక్కడే మృతి చెందారు. వడ్డేపల్లి మండలం జులకల్ సరిహద్దు వద్ద టమాట బాక్సులతో శాంతినగర్‌కు వెళుతున్న ఆటోను అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.



