అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల

దండేపెల్లి ఆగస్టు 5(జనంసాక్షి ) మండలంలోని తాళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, పంచాయతీ కార్యదర్శి స్వరూప, అంగన్వాడీ టీచర్లు పుష్పలత,పద్మ, జ్యోతి మరియు మహిళలు, పిల్లలు పాల్గొన్నారు..



