డిచ్పల్లీలో నూతన పెన్షన్ లు పంపిణీ

డిచ్ పల్లి జూలై 28: జనం సాక్షి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఉదయ భాస్కర్ నూతనంగా మంజూరైన 45 పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 90 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా అందులో నుండి 45 మందికి పెన్షన్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



