నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం

నాగర్ కర్నూల్ (జనంసాక్షి): నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని రెండో అంతస్తు కార్యాలయ సమావేశ మందిరం గ్రిల్ కు పావురం గొంతుకు చుట్టుకున్న ప్లాస్టిక్ తాడు గ్రిల్లుకు చిక్కుకోవడంతో ఎటుపోలేక ఊపిరాడక ఉరితో మరణించింది.మరణించిన పావురాన్ని గమనించిన విద్యాశాఖ డ్రైవర్ అశోక్ మరణించిన పావురాన్ని గ్రిల్ నుంచి తీసి ఖననం చేసిన అశోక్. వినియోగించిన ప్లాస్టిక్ తాడులను ఎక్కడ పడితే అక్కడ యేయికుండా చూడాలని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందిని అశోక్ కోరారు.పక్షులు మూగజీవులకు హాని కలుగకుండా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు