చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో రోడ్డు పనులు ప్రారంభం

పూడూర్ ఫిబ్రవరి 28(జనం సాక్షి)చేవెళ్ల పార్లమెంట్ పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రంలోని చీలాపూర్ గ్రామంలో ఎంపీ నిధులతో సీసీ రోడ్డును బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ మల్లేష్ పటేల్ మరియు పూడూరు మండల కేంద్ర అధ్యక్షులు రాఘవేందర్ ఆధ్వర్యంలో వేయించడం జారింది ఈ కార్యక్రమం చీలాపూర్ మాజీ సర్పంచ్ రాములు భూత్ అధ్యక్షులు సత్యనారాయణ సుభాన్ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు


