ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం

రాజాపూర్, ఆగస్టు 5(జనంసాక్షీ): మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి జాతీయ రహదారి 44 పై మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ వెలుతున్న ఆర్టీసీ బస్సు కు, కంటైనర్ లారి అడ్డు రావడంతో, లారి కి స్వల్పంగా డీకొట్టగా బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. డ్రైవర్ బస్సు బ్రేక్ వేసి కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది అని ప్రయాణికులు అంటున్నారు.



