Tag Archives: ప్రకృతివనరులను పొదుపుగా వాడుకోవాలి

ప్రకృతివనరులను పొదుపుగా వాడుకోవాలి

హైదరాబాద్‌: ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సునీల్‌శర్మ అన్నారు. హిందస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చమురు, సహజవాయువు పరిరక్షణ పక్షోత్సవాలను నిర్వహింస్తోంది. …