ప్రకృతివనరులను పొదుపుగా వాడుకోవాలి
హైదరాబాద్: ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ అన్నారు. హిందస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చమురు, సహజవాయువు పరిరక్షణ పక్షోత్సవాలను నిర్వహింస్తోంది. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోకపోతే భావి తరాలకు లభ్యత కష్టమని పక్షోత్సవాల ప్రారంభ సమావేశంలో సునీల్‌శర్మ చెప్పారు.