అంతర్జాతీయం
పాక్ బాలిక మలాలాకు ఐరాస మానవ హక్కుల అవార్డు
ఐరాస: బాలికల విద్యను ప్రోత్సహించినందుకు తాలిబన్లదాడికి గురై, ధైర్యంగా నిలిచి తాను నమ్మిన బాటలో ముందుకు సాగుతున్న పాకిస్థాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకుంది. 2013 ఐక్యరాజ్య సమితి మానవ…
