Featured News
తరుణ్ తేజ్‌పాల్ పోలీసు కస్టడీ పొడిగింపు
పనాజీ, డిసెంబర్ 7 (జనంసాక్షి) : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు పనాజీ జిల్లా సెషన్స్‌కోర్టు పేర్కొంది. తెహెల్కాలో పనిచేస్తున్న…

