Tag Archives: రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం

జైపూర్‌ : రాజస్ధాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా వసుంధర రాజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. …