హైదరాబాద్
అమెరికాలో భారత మహిళా దౌత్యవేత్త అరెస్టు
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వీసా ఫ్రాడ్ నేరారోపణతో భరత దౌత్యవేత్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను బహిరంగంగా చేతులకు సంకెళ్లు వేసి తీనుకెళ్లారు. దేవయాని కోబ్రాగాదే అనే భారత దౌత్యవేత్త సమర్పించిన వీసా పత్రాల్లో తప్పుడు…
