ఏపీలో గాయిగత్తర..

share on facebook

 

 

` మద్యం దుకాణా వద్ద కీలోమీటర్ల మేర క్యూమద్యం దుకాణా వద్ద బాయి..

అమరావతి,మే 4(జనంసాక్షి):కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం ప్రియు ఇన్నాళ్లు వివిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియు దుకాణా వద్ద కిలోవిూటర్ల మేర బాయి తీరారు.గుంటూరు జిల్లా బ్లెంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాు తెరవక ముందే మందుబాఋ పడిగాపు కాస్తున్నారు. అదేవిధంగా న్లెూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియు దుకాణా వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపుగా చేరారు.మద్యం దుకాణా వద్ద బాయి..ఉదయం 11 గంటకు ప్రారంభమైన మద్యం దుకాణాు రాత్రి 7 గంట వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే 25 శాతం ధరు పెంపుద చేసిన ప్రభుత్వం.. వాటి పట్టికను దుకాణా వద్ద ఉంచాయి.  పెరిగిన మద్యం ధర అప్‌డేట్‌ కాకపోవడంతో అమ్మకాు ఆస్యమవుతున్నాయి. దీంతో మద్యం దుకాణా వద్ద గందరగోళం నెకొంది. భారీగా వస్తున్న మందుబాబును పోలీసు సామాజిక దూరం పాటించేలా వరుసల్లో నిబెడుతున్నారు.న్లెూరు జిల్లా బోగోు మండం నాగువరంలో మద్యం దుకాణాన్ని స్థానిక మహిళు మూసివేయించారు. కరోనా భయంతో తమ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించొద్దని వారు అధికారును కోరుతున్నారు.

Other News

Comments are closed.