నాయకుడు బైండ్ల పోచన్న డిమాండ్
ఎల్లారెడ్డి 21 మార్చ్ ( జనం సాక్షి ) మంగళా వారం బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బైండ్ల పోచన్న మాంగ్లవారం మధ్యన్నమ్ జనం సాక్షి తో చర వాణి లో మాట్లాడారు హైద్రాబాద్ నుండి చారవాని లో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీపై పరీక్షల పత్రాలపై లికేజ్ జరగడంతో పరీక్షలను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజే పి నాయకులు కార్యకర్తల తో పాటు నిరుద్యోగులు ధర్నా చేసిన వియయం తెలిసిందే .బి అర్ యస్ పార్టీకి ప్ర రత్నయంగా పలు పార్టీల యువకులు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎంతోమంది పార్టీలోకి రావాలని కొవ్విల్లూరు తున్నారు దేశాన్ని ముందుకు నడిపించే పార్టీగా ఒక్క భారతీయ జనతా పార్టీ అని మేధావులు ఉద్యోగులు అంటున్నారు మోడీ పాలన చూసి ఇతర పార్టీల వారికి చమటలు పడుతున్నాయని వారు అన్నారు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హస్తినను ఏలు తుందని ఆయన అన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష రూపాయలు చెల్లించాలని మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని టి ఎస్ పి ఎస్ సి బోర్డును ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు ఎల్లారెడ్డి రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు బైన్ల పోచన్న ఆగ్రహం చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బిఆర్ఎస్ నేతల పుత్ర రత్నాలకు బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేస్తున్నారనీ అన్నారు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుందని ఈ స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదిగా ఉన్నట్టు అర్థమవుతుందన్నారు టిఆర్ఎస్ నేతలు వారి పిల్లలు బంధువులు వారి వద్ద పని చేసేవారిని ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగిందని పేర్కొన్నారు ఇందులో ఒక్కొక్కరి దగ్గర మూడు నుండి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఉందన్నారు నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన కేసీఆర్ కొడుకు ను తక్షణమే బర్తరఫ్ చేయాలని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని వారు కోరారు లేనియెడల ఈ పోరాటం ఇంతటితో ఆగదని ఆయన హెచ్చరించారు
పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
Other News
- ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.
- జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్
- ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో
- తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం - మంత్రి హరీష్ రావు
- అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు
- మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను జయప్రదం చేయండి.
- పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ -- జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి