సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

share on facebook

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల మీదుగా మండల కమిటీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది సంగి కిష్టయ్యకు 50,000 నోముల కిష్టయ్య 22,500 చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ పంజాల వెంకటేశం కోరే బిక్షపతి సత్తయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నరేందర్ రెడ్డి వార్డు మెంబర్ శ్రీహరి మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీం యూత్ అధ్యక్షుడు యాట మల్లేష్ వస్తుపుల అంజయ్య మేడి శ్రీనివాస్ ఎస్కె అజీజ్ ముద్దసాని వెంకటేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.