చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నికలు

share on facebook

చింతలమనేపల్లి మండల అరేకుల సంక్షేమ సంగం కమిటీ ఎన్నిక బుధవారం రోజున చింతలమనేపల్లి మండల ఎంపీపీ డుబ్బులు ననయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది అరె కుల సంగం మండల అధ్యక్షులుగా తొంబ్రే శ్రీను ఉప అధ్యక్షుడు గా దొకే శ్రీను ప్రధాన కార్యదర్శి గా బోయిర్ ననజీ లను ఎన్నుకొన్నారు యువ సేన మండల కమిటీ అధ్యక్షుడిగా డుబ్బుల మహేష్ ఉప అధ్యక్షుడు గా దండ్రే తిరుపతి ప్రధాన కార్యదర్శి గా చౌదరి సంజీవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డుబ్బుల వెంకన్న జిల్లా అధ్యక్షుడు బొటపల్లి జైరాం తాలుకా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ మరియు కుల పెద్దలు పాల్గొన్నారు

Other News

Comments are closed.