అంతర్జాతీయ నియమాలకు లోబడే తీర్పు

న్యూఢిల్లీ: ముంబయి దాడుల కేసులో కసబ్‌కు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు న్యాయవాది రామచంద్రస్‌ తెలిపారు. అంతర్జాతీయ నియమాలకు లోబడే సుప్రీం తీర్పునిచ్చిందరి  మరో న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈకేసులో కసబ్‌ దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టి వేసిందని. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిందిని వెల్లడించారు.