అందత్వ నివారణకు ప్రభుత్వానికి సహాకారం అందించాలి

హైదరాబాద్‌: అందతాన్ని పూర్తిస్తాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలతోపాటు స్వచ్చంద సంస్థలు సహకారం అందించాలని సౌత్‌ ఏషియా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ హెడ్‌ కరుణాబాటియా అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంధత్వ నివారణసంస్థ 9వ సాధారణ సమావేశాలు 3వ రోజు కొనసాగాయి.