అక్బరుద్దీన్ నివాసానికి వైద్యులను పంపే యోచనలో పోలీసులు
హైదరాబాద్:ఎంఐఎం శాసనభ్యుడు ఆక్భరుద్దీన్ ఒవైసీ నివాసానికి ప్రభుత్వ వైద్యులను పంపే యోచనలో ఆదిలాబాద్ పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకునేందుకే వైద్యులను పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.