అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.