అక్రమ నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టివేత

విజయవాడ: ఆటొగనగర్‌ శ్రీ విఘ్నేశ్వర రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. స్టాకు రిజిస్టరు, గోదాముల్లో సరుకుకు తేడాను కనుగొన్నారు. సమారు 1.74 కోట్ల పూపాయల ఈ బియ్యానికి లెక్కలు లేవని గుర్తించారు. మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు.