అఖిలపక్షంలో ఒకే వైఖరి వెల్లడించాం : బొజ్జల

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము ఒకే వైఖరిని వెల్లడించామని తెలుగుదేశం సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలియజేశారు.