అగస్ట్‌ 15లోపు నివేదికివ్వకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం

సంగారెడ్డి: ఎస్‌సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో సీపీఎం నేత రాఘవులు పాల్గొన్నారు. ఇయన మాట్లాడుతూ అగస్ట్‌15లోగా నివేదిక ఇవ్వకుంటే ఉద్యమం ఉద్రుతం చేస్తామని హైచ్చరించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఒకే ఒక్క సీటున్న వామపక్షాలకు ఆ ఒక్క సీటు కూడా లేకుండా చేస్తామని సీఎం వాఖ్యలపై రాఘవులు స్పందించారు. వాళ్లు కుర్చీలకోసం పోరాడుతారని మేము ప్రజ సమస్యలపై నిరంతరం పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామన్నారు.