అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

మాక్లూరు:మాదాపూర్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఏసు మండలంలోని వ్యక్తికి చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తూనిప్పంటుకుంది. అందులోని సుమారు రూ.50 వేల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.