అత్త వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

జూలూరుపాడు : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అత్త వేధింపులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు