అనంతపురం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో కుంభకోణం
అనంతపురం: జిల్లా సబ్ రిజష్ట్రార్ కార్యాలయంలో రూ.34 లక్షల కుంభకోణం జరిగింది. రాజారత్నం అనే ఉద్యోగి భూముల రిజిస్ట్రేషన్‌ను తక్కువడాచూపి 34 లక్షల కాజేసినట్లు తేలటంతో ఆథికారులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశారు.