అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న:గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

 ఘనంగా  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి అన్నారు .   మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జై భవాని యూత్ అసోసియేషన్ భవాని సేవా సేవ సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గ మాతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం  అన్నదాన కార్యక్రమంలో  పాల్గొన్న బడుగు బలహీన వర్గాల  ఆశాజ్యోతి పేదల పెన్నిధి  మహేశ్వరం నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి   మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు బండి మధుసూదన్ రావు,గట్ల రవీంద్ర  మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి *బండిరాల రాజు* వైస్ ప్రెసిడెంట్  గుమ్మాల శ్రీకాంత్,స్వామి నాయక్   సెక్రెటరీ  సిద్దు చారి  న్యూ బాలాజీ నగర్ కాలని అధ్యక్షులు  యాదయ్య,పల్లె ప్రభు గౌడ్,వెంకటేష్,శేశికంత,బాబులాల్,శ్రీనివాస్  కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…..
Attachments area